10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsIT JobsITI JobsPG Jobs

Rourkela Steel Plant Recruitment in Telugu

Rourkela Steel Plant Recruitment in Telugu: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Rourkela Steel Plant Recruitment

Rourkela Steel Plant Recruitment Telugu

చివరి తేదీ:20/08/2019 

Rourkela Steel Plant Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మెడికల్ ఎగ్జిక్యూటివ్, పారామెడికల్ స్టాఫ్,
చివరి తేదీ: 20/08/2019
స్థలం: ఒడిశా లోని రూర్కెలా. 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, స్కిల్‌ టెస్ట్/ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

Rourkela Steel Plant Recruitment పోస్టులవారీగా వివరాలు:

రేడియాల‌జిస్ట్ – 03
పాథాల‌జిస్ట్ – 03
బ‌యోకెమిస్ట్రీ – 02
మైక్రోబ‌యాల‌జిస్ట్ – 02
ల్యాబ్ మెడిసిన్‌ – 02
మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ – 08
జూనియ‌ర్ మెనేజ‌ర్‌ – 03
పూర్తీ మెడిక‌ల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 23

న‌ర్సింగ్ సిస్టర్ (ట్రైనీ) – 234
టెక్నీషియ‌న్‌ – 85
డైటీషియ‌న్‌ – 02
ఫోటోగ్రాఫ‌ర్‌ – 01
డ్రెస్సర్‌ – 02
లాండ్రీ ఆప‌రేట‌ర్‌ – 04
అటెండెంట్‌ – 10
పూర్తీ పారామెడిక‌ల్ పోస్టులు:338

విద్యార్హత అనుభవం:

పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత/ ఐటీఐ/ బీఎస్సీ/ డిగ్రీ/ ఎంబీబీఎస్సీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ.

అనుభవం: హాస్పిటల్‌లో 1 నుండి 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. 

వయో పరిమితి:

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా 18 నుండి 37 మధ్యలో వివిధ పోస్టుల వారీగా ఉండాలి 

జీతం:

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 9381 నుండి 30000 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  – 250

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close
AllEscort