Bank JobsCentral JobsGraduation jobsPG Jobs

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్-బి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Reserve Bank of INDIA Recruitment in Telugu

RBI-Recruitment-in-Telugu
RBI-Recruitment-in-Telugu

చివరి తేదీ:11/10/2019

Reserve Bank of INDIA Recruitment వివరాలు:

సంస్థ పేరు: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
పోస్టు పేరు: గ్రేడ్-బి పోస్టులు,
చివరి తేదీ:11/10/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా.

Reserve Bank of INDIA Recruitment పోస్టులవారీగా వివరాలు :

జనరల్ – 156
ఎకనామిక్స్ పాలసీ & రిసెర్చ్- 20
స్టాటిస్టిక్స్ & ఇన్‌ఫర్మేష‌న్ మేనేజ్‌మెంట్ – 23
మొత్తం పోస్టులు :199

విద్యార్హత అనుభవం:

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా డిగ్రీ,మాస్టర్ డిగ్రీ,సంబంధిత విభాగంలో కలిగివుండాలి,

వయో పరిమితి:

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 21-30 సంవత్సరాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

BOKARO Recruitment in Telugu(11/10/2019)

SBI Apprentice Recruitment in Telugu(06/10/2019)

జీతం:

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 850
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:11/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close