Central JobsGraduation jobsLatest Govt Jobs

RBI Recruitment Telugu 2022 – రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ ఉద్యోగాలు

RBI Recruitment Telugu 2022: భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ బ్యాంక్‌, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఖాళీగా ఉన్నఅసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

RBI Recruitment Telugu 2022

RBI-Recruitment-Telugu-2022

చివరి తేదీ: 08/03/2022

RBI Recruitment in Telugu 2022 వివరాలు:

  • సంస్థ పేరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)
  • పోస్టు పేరు: అసిస్టెంట్
  • చివరి తేదీ: 08/03/2022
  • స్థలం:దేశ వ్యాప్తంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి
  • ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ పోస్టులు: 950

విద్యార్హత:

అసిస్టెంట్ పోస్టులు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత

వ‌య‌సు:

అసిస్టెంట్ పోస్టులు:20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం:

అసిస్టెంట్ పోస్టులు: 20,700

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : Rs. 450/-
SC/ST/PwBD/EXS: Rs. 50/-
పేమెంట్ విధానం: ఆన్లైన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/02/2022
దరఖాస్తులు చివరి తేదీ: 08/03/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close