Bank JobsCentral JobsGraduation jobs

RBI ASSISTANT POST Recruitment in Telugu

RBI ASSISTANT POST Recruitment in Telugu: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బీఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆర్‌బీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్‌బీఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

RBI ASSISTANT POST Recruitment

rbi-assistant-post-recruitment-in-telugu
rbi-assistant-post

చివరి తేదీ:16/01/2020

RBI ASSISTANT POST Recruitment వివరాలు:

సంస్థ పేరు: రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 16/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ అండ్ మెయిన్ ఎగ్జామినేష‌న్‌, లాంగ్వేజ్ ప్రొఫిషియ‌న్సీ టెస్ట్ ఆధారంగా.

RBI ASSISTANT POST Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్‌
మొత్తం పోస్టులు -926

విద్యార్హత అనుభవం:

ఆర్‌బీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఆర్‌బీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 20-28 ఏళ్లు మించ‌కూడ‌దు.

Sr. No Category Relaxation in Age
(i) Scheduled Caste / Scheduled Tribe (SC / ST) By 5 years, i.e. up to 33 years
(ii) Other Backward Classes (OBC) By 3 years, i.e. up to 31 years
(iii) Persons with Disabilities (PWD) By 10 years (GEN/ EWS), 13 years (OBC) & 15 years (SC/ST)
(iv) Ex-Servicemen To the extent of service rendered by them in Armed Forces plus an additional period of 3 years subject to maximum of 50 years.
(v) Widows/divorced women/ women judicially separated who are not re-married By 10 years
(vi) Candidates domiciled in the state of Jammu and Kashmir during the period from 1st January, 1980 to 31st December, 1989. By 5 years
(vii) Candidates having work experience in Reserve Bank of India To the extent of number of years of such experience, subject to maximum of 3 years.

జీతం:

ఆర్‌బీఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 14,650 నుండి 34990 వరకు ఉంటుంది

పరీక్షా కేంద్రాలు

Sr.no.State/UT/NCR Preliminary Examination Centre Main Examination Centre
1Andhra Pradesh Chirala, Guntur, Hyderabad, Kakinada, Kurnool, Nellore,
Rajahmundry, Tirupati, Vijayawada, Vishakhapatnam, Vizianagaram
Kakinada, Kurnool, Rajahmundry, Tirupati, Vijayawada,
Vishakhapatnam, Vizianagaram
2Telangana Hyderabad, Karimnagar, Khammam, Warangal, Hyderabad

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 450.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -50.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:16/01/2020

Website Link Open 23.12.2019 to 16.01.2020
Payment of Examination Fees (Online) 23.12.2019 to 16.01.2020
  Schedule of Online Preliminary Test (Tentative) February 14 & 15, 2020. However, RBI reserves the right to change the dates of examination.
Schedule of Online Main Test (Tentative) March 2020. However, RBI reserves the right to change the dates of examination.

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆర్‌బీఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆర్‌బీఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close