Andhra PradeshCentral JobsInter JobsITI JobsTelangana

Railway TC Recruitment in Telugu(01/10/2019)

Railway TC Recruitment in Telugu: ఈస్టర్న్ రైల్వే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈస్టర్న్ రైల్వే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Railway TC Recruitment

Railway-TC-Recruitment-Telugu
Railway-TC-Recruitment-Telugu

చివరి తేదీ:01/10/2019

Railway TC Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఈస్టర్న్ రైల్వే
పోస్టు పేరు:టికెట్ కలెక్టర్,
చివరి తేదీ:01/10/2019
స్థలం:దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాత పరీక్షా ద్వారా.

Railway TC Recruitment పోస్టులవారీగా వివరాలు :

టికెట్ క్లర్క్ – 124
క్లర్క్-కం-టైపిస్ట్ – 128
మొత్తం పోస్టులు :152

విద్యార్హత అనుభవం:

ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా 12th మరియు కంప్యూటర్ టైపింగ్ లో అనుభ‌వం కలిగివుండాలి,

BOKARO Recruitment in Telugu(11/10/2019)

Northern Railway Recruitment in Telugu(15/10/2019)

వయో పరిమితి:

ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 42 సంవత్సరాల వరకు ఉండవచ్చు,

జీతం:

ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫిసు లేదు.
ఎస్సీ, ఎస్టీ – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:01/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్ల్య్ లింక్:10-09-2019 తరువాత

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close