Bank JobsCentral JobsGraduation jobsPG Jobs

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

PUNJAB&SIND BANK Recruitment in Telugu: పీఎస్‌బీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెష‌లిస్టు ఆఫీస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పీఎస్‌బీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఎస్‌బీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

PUNJAB&SIND BANK Recruitment

PUNJAB&SIND-BANK-Recruitment-in-Telugu
PUNJAB&SIND-BANK-Recruitment-in-Telugu

చివరి తేదీ:10/10/2019

PUNJAB&SIND BANK Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:పంజాబ్ & సింధ్ బ్యాంకు (పీఎస్‌బీ)
పోస్టు పేరు: స్పెష‌లిస్టు ఆఫీస‌ర్లు,
చివరి తేదీ:10/10/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌,ఆన్‌లైన్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ద్వారా.

PUNJAB&SIND BANK Recruitment పోస్టులవారీగా వివరాలు :

రాజ్‌భాష అధికారి,
లా మేనేజ‌ర్‌,
ఫైర్ సేఫ్టీ ఆఫీస‌ర్‌,
టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌,
సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌,
మొత్తం పోస్టులు :169

విద్యార్హత అనుభవం:

పీఎస్‌బీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ,బీటెక్‌, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

పీఎస్‌బీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25-40 సంవత్సరాల మధ్య ఉండాలి,

జీతం:

పీఎస్‌బీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 23700-66070 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

SSC Stenographer Recruitment in Telugu(18/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 900
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -200.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:10/10/2019
పోస్ట్ద ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ:17/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

పరీక్షా కేంద్రాలు:

ఆంధ్ర ప్రదేశ్:గుంటూరు,కర్నూల్,విజయవాడ,విశాఖపట్నం.
తెలంగాణ:హైద్రాబాద్,వరంగల్.

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు పీఎస్‌బీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి క్రింది చిరునామా కి పోస్ట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా: ప‌ంజాబ్ & సింధ్ బ్యాంక్‌, ఐదో అంత‌స్తు, బ్యాంక్ హౌజ్‌, 21 రాజేంద్ర ప్లేస్‌, న్యూదిల్లీ -110008.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close