Central JobsDiploma Jobs.Graduation jobsInter Jobs

Prasara Bharati Recruitment in Telugu(12/07/2019)

Prasara Bharati Recruitment in Telugu: ప్రసార భారతి నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ప్రసార భారతి నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రసార భారతి విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Prasara Bharati Recruitment

Prasara Bharati Recruitment

చివరి తేదీ: 12/07/2019

Prasara Bharati Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: ప్రసార భారతి
పోస్టు పేరు: యాంకర్ కమ్ కరస్పాండెంట్,కాపీ రైటర్,అసైన్‌మెంట్‌ కోఆర్డినేటర్,కరస్పాండెంట్,గెస్ట్ కోఆర్డినేటర్,కెమెరా పర్సన్,బ్రాడ్‌కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్,పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్,
మొత్తం పోస్టులు: 89
చివరి తేదీ: 12/07/2019
స్థలం: ఢిల్లీ
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

Prasara Bharati Recruitment పోస్టులవారీగా వివరాలు:

యాంకర్ కమ్ కరస్పాండెంట్ – 10
కాపీ రైటర్ – 08
అసైన్‌మెంట్‌ కోఆర్డినేటర్ – 07
కరస్పాండెంట్ – 16
గెస్ట్ కోఆర్డినేటర్ – 04
కెమెరా పర్సన్ – 15
బ్రాడ్‌కాస్ట్‌ ఎగ్జిక్యూటివ్ – 10
పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ – 19

విద్యార్హత:

ఇంటర్మీడియట్, డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత, మరియు తగిన అనుభ‌వం ఉండాలి.

వయో పరిమితి:

ప్రసార భారతి రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉండాలి 

జీతం:

ప్రసార భారతి రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/07/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ప్రసార భారతి నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారం ని ప్రింట్ చేసి ఫిల్ చేసి పైన ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close