Blog

Prakash Raj: చంద్రయాన్ 3 పై వివాదాస్పద పోస్ట్.. ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు


Prakash Raj: సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదైంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పటికే తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ఆయనపై కేసు నమోదు చేశారు. దేశం కోసం ఎంతో కష్టపడి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని నింగిలోకి పంపిస్తే ప్రకాశ్ రాజ్ వారిని అవమాన పరిచారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా వివరణ ఇవ్వడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close