Central JobsGraduation jobsLatest Govt Jobs
Powergrid Recruitment in Telugu | పవర్‌గ్రిడ్‌లో లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు
Powergrid Recruitment in Telugu: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)
Powergrid Recruitment in Telugu
చివరి తేదీ:15.04.2021.
Powergrid Recruitment in Telugu వివరాలు:
- సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్)
- పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
- చివరి తేదీ: 15.04.2021
- స్థలం:దేశ వ్యాప్తంగా
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పోస్టుల వివరాలు:
- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ : 40
విద్యార్హత:
- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ : బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత
వయసు:
- ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ : బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత
జీతం:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
రూ.500 చెల్లించాలి
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/04/2021
- దరఖాస్తులు చివరి తేదీ: 15.04.2021.
ముఖ్యమైన లింకులు:
- అప్లై లింక్: క్లిక్ చేయండి
- ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
- ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి