Central JobsDiploma Jobs.
POWER GRID Recruitment |APPLY NOW
POWER GRID Recruitment in Telugu: పవర్‌గ్రిడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్లొమా ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పవర్‌గ్రిడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పవర్‌గ్రిడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
POWER GRID Recruitment
చివరి తేదీ:16/12/2019
POWER GRID Recruitment వివరాలు:
సంస్థ పేరు: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: డిప్లొమా ట్రైనీ పోస్టులు,
చివరి తేదీ: 16/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
POWER GRID Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
ఎలక్ట్రికల్ – 30
సివిల్- 05
మొత్తం పోస్టులు -35
విద్యార్హత అనుభవం:
పవర్‌గ్రిడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
పవర్‌గ్రిడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27 ఏళ్లు మించకూడదు.
Post ID | Name of Post | Qualification | Discipline | Maximum Age (As on 16.12.2019) | |
5 | Diploma Trainee (Electrical) | Full Time Regular 3 Years Diploma from recognized Technical Board/ Institute with minimum 70% marks for General / OBC(NCL) / EWS candidates and pass marks for SC/ST. | Electrical/ Electrical (Power)/ Electrical and Electronics/ Power Systems Engineering/ Power Engineering (Electrical) | 27 years for General/EWS 30 years for OBC(NCL) 32 years for SC/ST | |
| Diploma Trainee (Civil) | Full Time Regular 3 Years Diploma from recognized Technical Board/ Institute with minimum 70% marks for General/OBC(NCL)/EWS/ ST candidates and pass marks for SC candidates. | Civil Engineering | 27 years for General/ST/EWS 30 years for OBC(NCL) 32 years for SC |
జీతం:
పవర్‌గ్రిడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ట్రైనింగ్ పీరియడ్లో 25000 పోస్టింగ్ లో 25000 నుండి 117500 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 300.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:16/12/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా పవర్‌గ్రిడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు పవర్‌గ్రిడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.