10th JobsCentral JobsDiploma Jobs.Inter JobsIT JobsTelangana

POST Mail motor service Recruitment in Telugu


Facebook
Twitter

POST Mail motor service Recruitment in Telugu: మెయిల్ మోటారు స‌ర్వీసు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మెయిల్ మోటారు స‌ర్వీసు  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మెయిల్ మోటారు స‌ర్వీసు  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Mail motor service Recruitment

POST Mail motor service Recruitment Telugu

చివరి తేదీ:14/08/2019 

POST Mail motor service Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: తపాలా శాఖ మెయిల్ మోటారు స‌ర్వీసు
పోస్టు పేరు: స్టాఫ్ కార్ డ్రైవ‌ర్‌.
చివరి తేదీ: 14/08/2019
స్థలం:తెలంగాణ. 
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌,ట్రేడ్ టెస్ట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

Mail motor service Recruitment పోస్టులవారీగా వివరాలు:

స్టాఫ్ కార్ డ్రైవ‌ర్‌ – 06

విద్యార్హత అనుభవం:

ఈ మెయిల్ మోటారు స‌ర్వీసు  నోటిఫికేషన్ కి ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్‌, అనుభ‌వం. త‌ప్ప‌నిస‌రిగ  కలిగి ఉండాలి,

జీతం:

మెయిల్ మోటారు స‌ర్వీసు  రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 19000వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉంటుంది 

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  -లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:14/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మెయిల్ మోటారు స‌ర్వీసు  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి కింద ఇచ్చిన చిరునామాకు  చేరవేయ వలసి ఉంటుంది.
అడ్రస్:”The Manager, Mail Motor Service, Koti, Hyderabad – 500 095

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close