Bank JobsGraduation jobs

PNB Security manager Recruitment|Apply now

PNB Security manager Recruitment in Telugu: న్యూదిల్లీలోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్-పీఎన్‌బీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ మేనేజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ పీఎన్‌బీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఎన్‌బీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

PNB Security manager Recruitment

pnb-security-manager-recruitment-in-telugu
pnb-security-manager

చివరి తేదీ:10/01/2020

PNB Security manager Recruitment వివరాలు:

సంస్థ పేరు: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్
పోస్టు పేరు: సెక్యూరిటీ మేనేజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 10/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

No.        & Type    of posts Age as on 01.07.2019 Educational Qualifications & Medical Fitness Post Qualification Work Experience & Other stipulations as on 01.12.2019
12 Manager (Security) Min-            21 Years Max-            35 Years Bachelor’s degree from any University recognized by Govt. of India SHAPE- 1/ AYE or if in medical category only battle casualty who are able to travel or walk around as job demands extensive travelling & exertion An officer who have rendered minimum 5 years’ service in PB-3 grade/Level 10 grade in: Indian Army/Navy/ Air Force as Commissioned Officers from 01 Dec 2014 or before. IPS/ State Police/ Central Police Organization/ Para Military Force as Assistant Superintendent of Police/ Assistant Commandant from 01 Dec 2014 or before.

PNB Security manager Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సెక్యూరిటీ మేనేజ‌ర్‌
మొత్తం పోస్టులు -12

Cadre/Scale No. of Posts SC ST OBC EWS GEN
MMG Scale    – II 12 2 1 3 1 5

విద్యార్హత అనుభవం:

పీఎన్‌బీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

పీఎన్‌బీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

పీఎన్‌బీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
31705 నుండి 45950 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 300.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 50.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:10/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం లింక్: క్లిక్ చేయండి
కాష్ వౌచెర్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా పీఎన్‌బీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు పీఎన్‌బీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.

చిరునామా:

Chief Manager (Recruitment Section), HRM Division, Punjab National Bank, Corporate Office Sector 10, Dwarka , New Delhi -110075

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close