Blog
Planet Killer భూమి దిశగా దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. సూర్య కాంతిలో గుర్తించలేకపోయిన శాస్త్రవేత్తలు
Planet Killer ఆస్టరాయిడ్లు, ఉల్కలు ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అందుకే అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనతో నాసా ఈ వినూత్న మిషన్ చేపట్టింది. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను మార్గమధ్యలోనే ఢీకొట్టి వాటి దిశ మార్చడం వల్ల ప్రమాదాన్ని నివారించవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన ప్రయోగం కూడా విజయవంతమైనట్టు తెలిపింది. డార్ట్ మిషన్‌ను గత నెలలో నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే.
Source link