MoviesTelugu song Lyrics

Pillaa Raa Song Lyrics in telugu | పిల్లా రా… |

Pillaa Raa Song Lyrics in telugu: పిల్లా రా… అనే పాట ’ఆర్‌ఎక్స్ 100’ సినిమాలోని పాట, దీనిని అనురాగ్ కులకర్ణి పాడారు, ఈ పాటకి రచయిత చైతన్య ప్రసాద్ ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది చైతన్ భరద్వాజ్.

Pillaa Raa Song Lyrics in telugu:

గానం: అనురాగ్ కులకర్ణి
రచయిత: అనురాగ్ కులకర్ణి
సంగీతం: చైతన్ భరద్వాజ్.

మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా..
దాగినావుగా…

అందమైన ఆశ తీరక.. కాల్చుతుంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానికా.. చంపడానికా…

కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే..
జాలిలేని రాక్షసివే.. గుండెలోని నా కసివే…

చేపకల్ల రూపసివే.. చిత్రమైన తాపసివే..
చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి.. రా…

ఎల్లా విడిచి బ్రతకనే పిల్లా రా…
నువ్వే కనబడవా కల్లారా.. నిన్నే తలచి తలచి ఇలా, ఉన్నాగా. నువ్వే ఎద సడివే అన్నాగా…

ఎల్లా విడిచి బతకనే పిల్లా రా…
నువ్వే కనబడవా కల్లారా.. నిన్నే తలచి తలచి ఇలా, ఉన్నాగా. నువ్వే ఎదసడివే అన్నాగా…

మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా..
దాగినావుగా…

అందమైన ఆశ తీరక.. కాల్చుతుంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానికా.. చంపడానికా…

చిన్నాదానా.. ఓసి! అందాల మైనా..
మాయగా మనసు జారి పడిపోయెనే 
తపనతో.. నీ వెంటే తిరిగెనే.. నీ పేరే పలికెనే..
నీ లాగే కులికెనే.. నిన్ను చేరగా…

ఎన్నాలైనా.. అవి ఎన్నేళ్లు అయినా.. వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా..

గండాలైనా.. సుడి గుండాలు అయినా.. ఉంటానిలా
నేను నీకే తోడుగా.. ఓ ప్రేమా..

మనం కలిసి ఒకటిగా.. ఉందామా..
ఇదో ఎడతెగనీ.. హంగామా..
ఎలా విడిచి బతకనే పిల్లా.. రా..
నువ్వే కనబడవా..

అయ్యో రామ.. ఒసి వయ్యారి భామ..
నీవొక మరపురాని మృదుభావమే… 
కిల కిల నీ నవ్వు తలుకులే
నీ కల్ల మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో…

ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా..
చూస్తూనే ఉన్నా.. కోటి స్వప్నాల ప్రేమ రూపము.
గుండె కోసి.. నిన్ను అందులో దాచి పూజించనా…

రక్త మందారాలతో.. కాలాన్నే.. మనం తిరిగి వెనక్కె తోడదామా.. మళ్ళీ మన కథనే.. రాద్దామా

ఎల్లా విడిచి బతకనే పిల్లా రా… 
నువ్వే కనబడవా

Pillaa Raa Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close