Blog
Perseverance Rover: అంగారకుడిపై ఉగ్రనది ఆనవాళ్లు.. కీలక ఆధారం.. నీరు ఇంకిపోతే భూమి కూడా ఇంతేనాా?
Perseverance Rover అంగారక గ్రహంపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పర్సెవెరెన్స్ రోవర్ 2021 ఫిబ్రవరిలో విజయవంతంగా ల్యాండయ్యింది. అప్పటి నుంచి మార్స్‌పై వాతావరణానికి సంబంధించిన ఫోటోలను తీస్తోంది. పర్సెవెరెన్స్ మొదటి దిగిన ప్రాంతంలో ఒకప్పుడు సరస్సు ఉండేదని, దీని నుంచే నది మొదలైనట్టు అది ఫోటోలను పంపింది. తాజాగా, అక్కడ ప్రవహించిన నది మామూలు నది కాదని, అత్యంత భీకరంగా ప్రవహించిందని రోవర్ గుర్తించడం చెప్పుకోదగ్గ అంశం
Source link