Blog
Pakistan: శత్రుదేశంతో శభాష్ అనిపించిన ఇస్రో.. చంద్రయాన్ 3 సక్సెస్‌పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు
Pakistan: పాకిస్థాన్ మనకు ఎప్పుడూ శత్రు దేశమే. మనం ఎంత ఆదరించాలని చూసినా పాము లాగా ఎప్పుడూ బుసలు కొడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రయాన్ 3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయానికి ఆ దేశం కూడా సలాం కొడుతోంది. ఇస్రో ఘనతకు పాక్ మాజీ మంత్రి గులాం అయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు.
Source link