Telugu song Lyrics

Oohale Song Lyrics in telugu | ఊహలే… |

Oohale Song Lyrics in telugu:ఊహలే… అనే పాట ‘జానూ’ సినిమాలోని పాట, దీనిని గోవింద్ వసంత పాడారు, ఈ పాటకి రచయిత శ్రీ మని ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది చిన్మయి శ్రీపాద.

oohale-song-lyrics-in-telugu

Yemunnave Pilla Song Lyrics in telugu:

గానం: సీడ్ శ్రీరామ్
రచయిత: శ్రీ మని
సంగీతం: చిన్మయి శ్రీపాద
.

పియా బాలము మోరా
పియా మోరా బాలము

పియా ఘర్ ఆవో ఘర్ ఆ
పియా ఘర్ ఆ ఆ జీ
బాలమ మోరా
బాలము మోరా పియా
పియా హ బాలము మోరా మోరా

ఆ ఆ చిన్ని మౌనములోన… ఎన్ని ఊగిసలో
కంట నీరు లేని రోజు కలిసెనే
ప్రాణములో ప్రాణ సడే

ఊహలే ఊహలే నిను విడవవులే
గుండెకే ప్రాణమై పూసే పూసే
ఊహలే ఊహలే నిను మరిచిన వేళ
ఊపిరే లేని వేళ ఆ ఆ ఆ

Yemunnave Pilla video Song in telugu:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close