Central JobsEngineer JobsLatest Govt JobsPG Jobs

ONGC Recruitment in Telugu |ఓఎన్‌జీసీ రిక్రూట్మెంట్ ఇన్ తెలుగు

ONGC Recruitment in Telugu: ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌-ఓఎన్‌జీసీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఓఎన్‌జీసీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓఎన్‌జీసీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

ONGC Recruitment

ongc-recruitment-in-telugu
ongc-recruitment

చివరి తేదీ: 16/04/2020

ONGC Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టులు,
చివరి తేదీ: 16/04/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: 2020 జూన్ యూజీసీ-నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.

ONGC Recruitment in Telugu పోస్టుల వివరాలు:

హెచ్ఆర్‌
ప‌బ్లిక్ రిలేష‌న్స్‌
మొత్తం పోస్టులు -N/A

విద్యార్హత అనుభవం:

ఓఎన్‌జీసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఓఎన్‌జీసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25-40 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఓఎన్‌జీసీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
60,000 నుండి 1,80000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 16/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఓఎన్‌జీసీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఓఎన్‌జీసీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close