10th JobsCentral JobsDiploma Jobs.Govt JobsGraduation jobs

Oil India Limited Recruitment in Telugu | ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Oil India Limited Recruitment in Telugu:ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారాఅసిస్టెంట్ ఆప‌రేట‌ర్‌, అసిస్టెంట్ టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Oil India Limited Recruitment in Telugu

Oil-India-Limited-Recruitment-in-Telugu

చివరి తేదీ:20.01.2021

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఆయిల్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు:అసిస్టెంట్ ఆప‌రేట‌ర్‌, అసిస్టెంట్ టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌, టెక్నీషియన్
చివరి తేదీ: 20.01.2021
స్థలం:దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది.

అసిస్టెంట్ ఆప‌రేట‌ర్‌, అసిస్టెంట్ టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు – 11

విద్యార్హత:

ఆయిల్ ఇండియా లిమిటెడ్ విద్యార్హత త‌ర‌గ‌తి,గ్రాడ్యుయేష‌న్‌,గ్రాడ్యుయేష‌న్‌

వ‌య‌సు:

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ వ‌య‌సు జ‌న‌వ‌రి 01, 2021 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ పోస్టులకుజీతం రూ.13500-28000/ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు ఇత‌రుల‌కు రూ.200/.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/12/2020
దరఖాస్తులు చివరి తేదీ: 20.01.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close