10th JobsCentral JobsGraduation jobsInter JobsPG Jobs
NVS Recruitment in Telugu(09/08/2019)
NVS Recruitment in Telugu: నవోదయ విద్యాలయ సమితిలో నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నవోదయ విద్యాలయ సమితిలో నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవోదయ విద్యాలయ సమితిలో విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
NVS Recruitment in Telugu
చివరి తేదీ: 09/08/2019
NVS Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: నవోదయ విద్యాలయ సమితిలో
పోస్టు పేరు: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ),పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ),ఇతర టీచింగ్ పోస్టులు (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్),లోయర్ డివిజన్ క్లర్క్,స్టాఫ్ నర్స్ (ఉమెన్),క్యాటరింగ్ అసిస్టెంట్,అసిస్టెంట్ కమిషనర్,లీగల్ అసిస్టెంట్,
మొత్తం పోస్టులు: 2370
చివరి తేదీ: 09/08/2019
స్థలం:అన్ని రాష్ట్రాలలో కలవు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
NVS Recruitment పోస్టులవారీగా వివరాలు:
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) – 1154
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) – 430
ఇతర టీచింగ్ పోస్టులు (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్) – 564
లోయర్ డివిజన్ క్లర్క్ – 135
స్టాఫ్ నర్స్ (ఉమెన్) – 55
క్యాటరింగ్ అసిస్టెంట్ – 26
అసిస్టెంట్ కమిషనర్ – 05
లీగల్ అసిస్టెంట్ – 01
విద్యార్హత:
డిగ్రీ, పీజీతోపాటు తగిన అర్హతలు ఉండాలి.
వయో పరిమితి:
నవోదయ విద్యాలయ సమితిలో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉండాలి
జీతం:
నవోదయ విద్యాలయ సమితిలో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ప్రారంభ జీతం 56100 నుండి 209200 వరకు ప్రారంభ జీతం ఉంటుంది,
దరఖాస్తు ఫీజు:
పోస్టుల వారీగా 1000 నుండి 1500 వరకు ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 10/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:09/08/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నవోదయ విద్యాలయ సమితిలో నోటిఫికేషన్ కి అర్హులు ఐతే అప్లై లింక్ మీద క్లిక్ చేయండి.