Central JobsGraduation jobsLatest Govt JobsTelangana
NVS Hyderabad Recruitment Telugu | నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్), హైదరాబాద్ లో టీచింగ్ పోస్టులు
NVS Hyderabad Recruitment Telugu:నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్).. హైదరాబాద్ రీజియన్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 166 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, యానాంలో ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ తదితర సబ్జెక్టుల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.ఈ నోటిఫికేషన్ కి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 166 (ఏపీ, తెలంగాణ, యానాం)
- పీజీటీ-52
- టీజీటీ-62
- మిస్‌లీనియన్ కేటగిరి (ఆర్ట్, మ్యూజిక్)-27
- ఎఫ్‌సీఎస్ఏ-25
విద్యార్హత:
NVS Hyderabad Recruitment Telugu కి అప్లై చేయాలనుకున్నవాళ్ళు కనీసం గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బీఈడీ అర్హతతో పాటు అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 65 సంవత్సరాల వరకు ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ నోటిఫికేషన్ కి అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
ముఖ్యమైన లింకులు:
అప్లై లింక్ | Click Here |
ఆఫిసిఅల్ నోటిఫికేషన్: | Click Here |
ఆఫిసిఅల్ వెబ్సైటు | Click Here |
ఇవి కూడా చదవండి:
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer