10th JobsCentral Jobs
NTRO Recruitment |10TH
NTRO Recruitment in Telugu: ఎన్‌టీఆర్ఓ-న్యూదిల్లీలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌టీఆర్ఓ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌టీఆర్ఓ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
NTRO Recruitment
చివరి తేదీ:23/12/2019
NTRO Recruitment వివరాలు:
సంస్థ పేరు: న్యూదిల్లీలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
పోస్టు పేరు: టెక్నీషియన్ పోస్టులు,
చివరి తేదీ: 23/12/2019
స్థలం: దేశా వ్యాప్తంగా,విదేశాలలో కూడా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐ ఉత్తీర్ణత,కంప్యూటర్ నాలెడ్జ్ ఆధారంగా.
NTRO Recruitment పోస్టులవారీగా వివరాలు:
టెక్నీషియన్ – A
జెనరల్ – 31
స్ సి – 09
స్ ట్ – 05
ఓ బి సి – 19
ఈ డబ్ల్యు స్ – 07
మొత్తం పోస్టులు -71
విద్యార్హత అనుభవం:
ఎన్‌టీఆర్ఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఎన్‌టీఆర్ఓ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-27 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఎన్‌టీఆర్ఓ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
19900 నుండి 63200 వరకు ఉంటుంది
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:23/12/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: (02/12/2019 తరువాత)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎన్‌టీఆర్ఓ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌టీఆర్ఓ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.