10th JobsAndhra PradeshCentral JobsITI JobsTelangana
Northern Railway Recruitment in Telugu(15/10/2019)
Northern Railway Recruitment in Telugu: నార్తర్న్ రైల్వే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నార్తర్న్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నార్తర్న్ రైల్వే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Northern Railway Recruitment
చివరి తేదీ:15/10/2019
Northern Railway Recruitment in telugu వివరాలు:
సంస్థ పేరు: నార్తర్న్ రైల్వే
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ ,
చివరి తేదీ: 15/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.
Northern Railway Recruitment పోస్టులవారీగా వివరాలు:
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (Service Side) – 94
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (Cooking Side) – 24
మొత్తం పోస్టులు – 118
విద్యార్హత అనుభవం:
నార్తర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదవ తరగతి,ఐట్ఐ.
వయో పరిమితి:
నార్తర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 23 మధ్యలో ఉండాలి
జీతం:
నార్తర్న్ రైల్వే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – 250.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/10/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: (16/09/2019-తరువాత)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా నార్తర్న్ రైల్వే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నార్తర్న్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేయ వలసి ఉంటుంది.