Andhra PradeshCentral JobsGraduation jobsJobs By QualificationJobs By StateLatest Govt JobsTelangana

NLUD Recruitment in Telugu|ఎన్ఎల్‌యూడీలో ఉద్యోగాలు

NLUD Recruitment in Telugu: నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ దిల్లీ-ఎన్ఎల్‌యూడీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్ఎల్‌యూడీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ఎల్‌యూడీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NLUD Recruitment

nlud-recruitment-in-telugu
nlud-recruitment

చివరి తేదీ: 06/06/2020

NLUD Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ దిల్లీ
పోస్టు పేరు: సెక్ష‌న్ ఆఫీస‌ర్‌, ప్రైవేటు సెక్ర‌ట‌రీ పోస్టులు,
చివరి తేదీ: 06/06/2020
స్థలం: ఢిల్లీ.
దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా
ఎంపిక విధానం: ఆషార్ట్‌లిస్టింగ్ ఆధారంగా.

NLUD Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సెక్ష‌న్ ఆఫీస‌ర్
ప్రైవేటు సెక్ర‌ట‌రీ
మొత్తం పోస్టులు – 02

విద్యార్హత అనుభవం:

ఎన్ఎల్‌యూడీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎన్ఎల్‌యూడీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25-45 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎన్ఎల్‌యూడీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
50,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 06/06/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఈమెయిల్‌: opportunities@nludelhi.ac.in

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎన్ఎల్‌యూడీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్ఎల్‌యూడీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి ఈమెయిల్‌ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close