Central JobsDiploma Jobs.Engineer JobsLatest Govt JobsPG Jobs

NLC Recruitment in Telugu |Assistant Manager

NLC Recruitment in Telugu: నైవేలి లిగ్నైట్‌కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్-ఎన్ఎల్‌సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్ఎల్‌సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ఎల్‌సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NLC Recruitment

nlc-recruitment-in-telugu
nlc-recruitment

చివరి తేదీ: 07/04/2020

NLC Recruitment వివరాలు:

సంస్థ పేరు: నైవేలి లిగ్నైట్‌కార్పొరేష‌న్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు,
చివరి తేదీ: 07/04/2020
స్థలం: త‌మిళ‌నాడు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: స్ర్కీనింగ్ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

NLC Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజ‌ర్లు
మొత్తం పోస్టులు – 15

విద్యార్హత అనుభవం:

ఎన్ఎల్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా(మైనింగ్‌/ మైనింగ్ & మైన్ స‌ర్వే/ మైన్స్ స‌ర్వే) ఉత్తీర్ణ‌త‌, మైన్స్ స‌ర్వేయ‌ర్ స‌ర్టిఫికెట్ అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎన్ఎల్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 26-35 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎన్ఎల్‌సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
40,000 నుండి 140000 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 354.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు .

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 07/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎన్ఎల్‌సీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్ఎల్‌సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close