10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI JobsPG Jobs
NIT UP Recruitment in Telugu(:06/09/2019)
NIT UP Recruitment in Telugu: ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
NIT UP Recruitment
చివరి తేదీ:06/09/2019
NIT UP Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్.
పోస్టు పేరు:నాన్-టీచింగ్ స్టాఫ్.
చివరి తేదీ: 06/09/2019
స్థలం:ఉత్తరాఖండ్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం:రాతపరీక్ష/ ట‌్రేడ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
NIT UP Recruitment పోస్టులవారీగా వివరాలు:
ఆఫీస్ అటెండెంట్-03,
టెక్నీషియన్(సివిల్)-01,
జూనియర్ అసిస్టెంట్-03,
డిప్యూటి రిజిస్ట్రార్-01,
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్)-01,
మెడికల్ ఆఫీసర్-01 ,
సూపరింటెండెంట్-03,
ఎస్ఏఎస్ అసిస్టెంట్-01,
జూనియర్ ఇంజినీర్(సివిల్)-04,
జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)-03,
మొత్తం ఖాళీలు -21
విద్యార్హత అనుభవం:
ఈ ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్ నోటిఫికేషన్ కి సంబంధిత విభాగాల్లో పదో తరగతి, ఇంటర్, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: పోస్టుల వారీగా-1000-500-250
ఎస్సీ, ఎస్టీ, ఫిసు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/08/2019
చివరి తేదీ:06/09/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌ఐటీ, ఉత్తరాఖండ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.
చిరునామా : The Registrar, National Institute of Technology, Uttarakhand, 1/1, Panna Block, Acharya Bhawan, NIT Uttarakhand Satellite Campus, MNIT Jaipur, JLN Marg, Jaipur, Rajasthan-302017, India.