Central JobsGraduation jobsInter JobsIT JobsITI JobsPG Jobs

NIT Recruitment in Telugu(20/09/2019)

NIT Recruitment in Telugu: ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NIT Recruitment

NIT-Recruitment-Telugu
NIT-Recruitment-Telugu

చివరి తేదీ:20/09/2019

NIT Recruitment వివరాలు:

సంస్థ పేరు:డాక్ట‌ర్ బీ.ఆర్‌.అంబేడ్క‌ర్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(జ‌లంధ‌ర్‌)
పోస్టు పేరు: ప్రొఫెస‌ర్ పోస్టులు,
చివరి తేదీ:20/09/2019
స్థలం:పంజాబ్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌,ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:స్క్రీనింగ్ టెస్ట్‌,ఇంట‌ర్వ్యూ ద్వారా.

NIT Recruitment పోస్టులవారీగా వివరాలు :

ప్రొఫెస‌ర్ – 13
అసోసియేట్ ప్రొఫెస‌ర్ – 30
మొత్తం పోస్టులు :43

విద్యార్హత అనుభవం:

ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా బీఈ,బ‌బీటెక్,ఎంఈ,ఎంటెక్‌,బీఏ,బీబీఏ,బీఎస్సీ,బీకాం,ఎంఏ,ఎంబీఏ,పీహెచ్‌డీ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 1000
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

HMT Recruitment in Telugu(15/10/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్ఐటీ(జ‌లంధ‌ర్‌) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

చిరునామా: the Registrar, Dr B R Ambedkar, National Institute of Technology, PO-REC Campus, Jalandhar-144 011.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close