Central JobsGraduation jobsITI JobsPG Jobs

NIT Raipur Recruitment in Telugu

NIT, Raipur Recruitment in Telugu: నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్,జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NIT, Raipur Recruitment

NIT, Raipur Recruitment Telugu

చివరి తేదీ:28/08/2019 

NIT, Raipur Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ
పోస్టు పేరు:  టెక్నికల్ అసిస్టెంట్స్,జూనియర్ ఇంజనీర్,
చివరి తేదీ: 28/08/2019
స్థలం: రాయపూర్. 
దరఖాస్తు విధానం: ఓఫ్ఫ్లిన్ ద్వారా
ఎంపిక విధానం: రట పరీక్షా,ఇంట‌ర్వ్యూ ద్వారా.

NIT, Raipur Recruitment పోస్టులవారీగా వివరాలు:                      

టెక్నికల్ అసిస్టెంట్స్ – 08
జూనియర్ ఇంజనీర్(సివిల్ ఎలక్ట్రికల్) – 02
ఫార్మసిస్ట్  – 01
సీనియర్ టెక్నీషియన్  – 12
స్టెనోగ్రాఫేర్ – 05
సీనియర్ అసిస్టెంట్ -06
జూనియర్ అసిస్టెంట్ – 10
టెక్నీషియన్ – 04
ఆఫీస్ అటెండెంట్ – 12
టెక్నికల్ అసిస్టెంట్ – 06
జూనియర్అ సిస్టెంట్ – 03
టెక్నీషియన్ – 08
మొత్తం పోస్టులు – 77

విద్యార్హత అనుభవం:

స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌లు నోటిఫికేషయాన్లో  ఇచ్చిన విధముగా ఉండాలి.

వయో పరిమితి:

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉండాలి   

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – లేదు,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  – లేదు,

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:28/08/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

రిజిస్ట్రార్ అడ్రస్ : 
NIT Raipur, GE Road, Raipur. 492010 (Chhattisgarh), 28/08/2019 లోపు చెర వేయవలసి ఉంటుంది,

ఓఫ్ఫ్లిన్:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండిఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారం ని ప్రింట్ చేసి ఫిల్ చేసి పైన ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపమగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close