Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsInter Jobs
NIRDPR Recruitment in Telugu(17/11/2019)
NIRDPR Recruitment in Telugu: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్ఐఆర్డీపీఆర్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్ఐఆర్డీపీఆర్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
NIRDPR Recruitment
చివరి తేదీ:17/11/2019
NIRDPR Recruitment వివరాలు:
సంస్థ పేరు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్)
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 17/11/2019
స్థలం: హైదెరాబాడ్
దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ ఆధారంగా.
NIRDPR Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
డైరెక్టర్-ఎన్ఆర్ఎల్ఎం ఆర్సీ
మిషన్ మేనేజర్
అకౌంట్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
హ్యూమన్ రిసోర్స్ మేనేజర్
తదితర పోస్టులు
మొత్తం పోస్టులు -19
విద్యార్హత అనుభవం:
ఎన్ఐఆర్డీపీఆర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
ఎన్ఐఆర్డీపీఆర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-65 ఏళ్లు మించకూడదు.పోస్టుల వారీగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
జీతం:
ఎన్ఐఆర్డీపీఆర్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
10000 నుండి 150000 వరకు పోస్టుల వారీగా ఉంటాయి.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎన్ఐఆర్డీపీఆర్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్ఐఆర్డీపీఆర్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.