MoviesTelugu song Lyrics

Ninnila Ninnila Song Lyrics in telugu | నిన్నిలా నిన్నిలా చూశానే… |

Ninnila Ninnila Song Lyrics in telugu: వాహ వాహ మేరే బావా… అనే పాట ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని పాట, దీనిని అర్మాన్ మాలిక్ పాడారు, ఈ పాటకి రచయిత శ్రీ మని ఈ పాటకి సంగీతాన్ని ఇచ్చింది స్ స్ తమన్.

ninnila-ninnila-song-syrics-in-telugu

Ninnila Ninnila Song Lyrics in telugu:

గానం: అర్మాన్ మాలిక్
రచయిత: శ్రీ మని
సంగీతం: స్ స్ తమన్.

నిన్నిలా నిన్నిలా చూశానే… కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వేయనంతగా… కనుల పండగే…

ఏ… నిన్నిలా నిన్నిలా చూశానే… అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినబడిందిగా… ప్రేమ చప్పుడే…

నిన్ను చేరి పోయే నా ప్రాణం… కొరెనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం… నాలో ఆనందం…
నన్ను నేనే మరిచిపోయేలా… ఈ క్షణం…

ఈ వర్గానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా… ||2||

తొలి తొలి ప్రేమే దాచేయకలా… చిరు చిరు నవ్వే ఆపేయకిలా
చలి చలి గాలి వీచేంతలా… మరి మరి నన్నే చేరింతలా

నిన్ను నీ నుంచి నువ్వు… బయటకి రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న… జాబిలమ్మలా

ఈ వర్గానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా… ||2||

Ninnila Ninnila Video Song:

మర్రిన్ని పాటలకోసం క్లిక్ చేయండి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close