Central JobsDiploma Jobs.Engineer Jobs

NHSRCL Recruitment |APPLY NOW

NHSRCL Recruitment in Telugu: నేష‌న‌ల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్-ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NHSRCL Recruitment

nhsrcl-recruitment-in-telugu
nhsrcl-recruitment

చివరి తేదీ:24/12/2019

NHSRCL Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ హై స్పీడ్ రెయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 24/12/2019
స్థలం: ఢిల్లీ,సూరత్,ముంబై,
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

NHSRCL Recruitment in Telugu పోస్టుల వివరాలు:

మేనేజ‌ర్ (డిజైన్‌) – 01
సీనియ‌ర్ మేనేజ‌ర్ – 05
ఏజీఎం – 01
సీనియ‌ర్ మేనేజ‌ర్‌(క్వాలిటీ కంట్రోల్‌) – 05
క్వాలిటీ కంట్రోల్‌(ఏజీఎం) – 01
జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ – 01
అడ్వైజ‌ర్‌ సీనియ‌ర్ – 01
మొత్తం పోస్టులు -15

విద్యార్హత అనుభవం:

ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా,బీటెక్(సివిల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

వయో పరిమితి:

ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23 ఏళ్లు మించి ఉండాలి..

జీతం:

ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 40000 నుండి 160000 వరకు ఉంటుంది

  Sl. No   Grade   Pay Scale CTC per annum (In INR Approx.) On Deputation/ Absorption Basis CTC per annum (In INR Approx.) On Contractual Basis
1 E-1 Rs.40,000-1,40,000 Rs. 13.00 Lakhs Rs. 12.00 Lakhs
2 E-2 Rs.50,000-1,60,000 Rs. 17.00 Lakhs Rs. 15.00 Lakhs
3 E-3 Rs.60,000-1,80,000 Rs. 20.00 Lakhs Rs. 18.00 Lakhs
4 E-4 Rs.70,000-2,00,000 Rs. 23.00 Lakhs Rs. 20.00 Lakhs
5 E-5 Rs.80,000-2,20,000 Rs. 28.00 Lakhs Rs. 24.00 Lakhs
6 E-6 Rs.90,000-2,40,000 Rs. 31.00 Lakhs Rs. 26.00 Lakhs
7 E-7 Rs.1,00,000-2,60,000 Rs. 34.00 Lakhs
8 E-8 Rs.1,20,000-2,80,000 Rs. 40.00 Lakhs
9 E-9 Rs. 1,50,000-3,00,000 Rs. 48.00 Lakhs

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:24/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి (సంబంధిత నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అప్ల్లికాషన్ ఫారం డౌన్లోడ్ చేయండి)
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close