Central JobsGraduation jobsLatest Govt JobsTelangana

NGRI Recruitment Telugu 2022 – NGRI హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

NGRI Recruitment Telugu 2022: హైద‌రాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్ అసోసియేట్లు, సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NGRI Recruitment Telugu 2022

NGRI-Recruitment-Telugu-2022

చివరి తేదీ: 13/03/2022

NGRI Recruitment Telugu 2022 వివరాలు:

సంస్థ పేరు: సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)
పోస్టు పేరు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు, ప్రాజెక్ట్ అసోసియేట్లు, సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్
మొత్తం పోస్టులు: 10
చివరి తేదీ: 13/03/2022
స్థలం: హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

పోస్టుల వివరాలు:

1) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు: 05

2) ప్రాజెక్ట్ అసోసియేట్లు: 04

3) సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్: 01

విద్యార్హత:

1) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌

2) ప్రాజెక్ట్ అసోసియేట్లు: బీఎస్సీ, బీఈ/ బీటెక్‌

3) సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్: బీఎస్సీ, బీఈ/ బీటెక్

వ‌య‌సు:

1) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

2) ప్రాజెక్ట్ అసోసియేట్లు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

3) సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం:

1) ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు: రూ.20,000 నుంచి రూ.42000

2) ప్రాజెక్ట్ అసోసియేట్లు: రూ.20,000 నుంచి రూ.42000

3) సీనియర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్: రూ.20,000 నుంచి రూ.42000

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : ఫీజు లేదు
SC/ST/PwBD/EXS: ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/02/2022
దరఖాస్తులు చివరి తేదీ: 13/03/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close