Andhra PradeshCentral JobsDiploma Jobs.Engineer JobsGovt JobsGraduation jobsJobs By StateLatest Govt JobsTelangana

NGRI Recruitment in Telugu |ఎన్‌జీఆర్ఐ, హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు

NGRI Recruitment in Telugu: హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌-ఎన్‌జీఆర్ఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌జీఆర్ఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌జీఆర్ఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NGRI Recruitment in Telugu

ngri-recruitment-in-telugu

చివరి తేదీ: 25/09/2020

NGRI Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ జియోఫిజిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఎన్‌జీఆర్ఐ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 25/09/2020
స్థలం: హైద‌రాబాద్‌.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

NGRI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ అసోసియేట్‌
సైంటిస్ట్‌
సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌
సైంటిఫిక్‌ అసోసియేట్‌
మొత్తం పోస్టులు – 65

విద్యార్హత అనుభవం:

ఎన్‌జీఆర్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎన్‌జీఆర్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-50 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎన్‌జీఆర్ఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18,000 నుండి 67,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లెదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లెదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/09/2020
దరఖాస్తులు చివరి తేదీ: 25/09/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎన్‌జీఆర్ఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌జీఆర్ఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close