10th JobsITI JobsLatest Govt Jobs
NCL Recruitment in Telugu |APPLY NOW
NCL Recruitment in Telugu: భారత ప్రభుత్వానికి చెందినమధ్యప్రదేశ్‌లోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ఎన్‌సీఎల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌సీఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌సీఎల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
NCL Recruitment
చివరి తేదీ: 30/03/2020
NCL Recruitment వివరాలు:
సంస్థ పేరు: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ఎన్‌సీఎల్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 30/03/2020
స్థలం: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ .
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, అడిషనల్ టెక్నికల్ టెస్ట్ ఆధారంగా.
NCL Recruitment in Telugu పోస్టుల వివరాలు:
డ‌్రాగ్‌లైన్ ఆపరేటర్
డోజర్ ఆపరేటర్
గ్రేడర్ ఆపరేటర్
డ్రిల్ ఆపరేటర్
మొత్తం పోస్టులు – 307
విద్యార్హత అనుభవం:
ఎన్‌సీఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించిపదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, వాలిడ్ హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఎన్‌సీఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
ఎన్‌సీఎల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
రోజుకి 1011 నుండి 1065 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
- NMDC Recruitment in Telugu | ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- Powergrid Recruitment in Telugu | పవర్గ్రిడ్లో లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు
- Acharya Teaser is out| ‘ఆచార్య’ టీజర్ విడుదల|
- Ninnila Ninnila Song Lyrics in telugu | నిన్నిలా నిన్నిలా చూశానే… |
- Choosi Chudangane Nachhesaave Song Lyrics in telugu | చూసి చూడంగానె నచ్చేశావే అడిగి అడగకుండ వచ్చేశావే…|
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 30/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి (16/03/2020 తరువాత)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎన్‌సీఎల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌సీఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.