10th JobsCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsPG Jobs

NBRI Recruitment in Telugu|Apply Offline

NBRI Recruitment in Telugu: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ బొటానిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -ఎన్‌బీఆర్ఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నిక‌ల్ స్టాఫ్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎన్‌బీఆర్ఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎన్‌బీఆర్ఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NBRI Recruitment

nbri-recruitment-in-telugu
nbri-recruitment

చివరి తేదీ: 30/01/2020

NBRI Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ బొటానిక‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
పోస్టు పేరు: టెక్నిక‌ల్ స్టాఫ్‌ పోస్టులు,
చివరి తేదీ: 30/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: పోస్టును అనుస‌రించి షార్ట్‌లిస్టింగ్‌,రాత‌ప‌రీక్ష ఆధారంగా.

NBRI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సీనియర్ టెక్నికల్ ఆఫీసర్
టెక్నికల్అ సిస్టెంట్
టెక్నీషియన్
లైబ్రరీ అసిస్టెంట్
ఎలక్ట్రీషియన్
గార్డనర్
కార్పెంటర్
ప్లంబర్
మొత్తం పోస్టులు -27

విద్యార్హత అనుభవం:

ఎన్‌బీఆర్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా మెట్రిక్యులేష‌న్‌,ఐటీఐ,బీఈ/ బీటెక్ లేదా ఎంఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి.పోస్టును అనుస‌రించి.

వయో పరిమితి:

ఎన్‌బీఆర్ఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఎన్‌బీఆర్ఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
28500 నుండి 112400 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.(డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా)
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.(డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లికేషన్ ఫారం లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎన్‌బీఆర్ఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎన్‌బీఆర్ఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.

చిరునామా:

Administrative Officer, CSIR-NBRI, Rana Pratap Marg, Lucknow-226001.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close