10th JobsCentral JobsDefence JobsIndian Navy jobsITI JobsLatest Govt Jobs

Navy Draughtsman Recruitment in Telugu |APPLY Offline

Navy Draughtsman Recruitment in Telugu: ఇండియ‌న్ నేవీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ నేవీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ నేవీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Navy Draughtsman Recruitment

navy-draughtsman-recruitment-in-telugu
navy-draughtsman

చివరి తేదీ: 06/03/2020

Navy Draughtsman Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ నేవీ
పోస్టు పేరు: డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు,
చివరి తేదీ: 06/03/2020
స్థలం: డెహ్రడూన్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.

Navy Draughtsman Recruitment in Telugu పోస్టుల వివరాలు:

డ్రాఫ్ట్స్‌మెన్‌(కార్టోగ్రాఫిక్‌)
మొత్తం పోస్టులు – 06

విద్యార్హత అనుభవం:

ఇండియ‌న్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌లో ఐటీఐ స‌ర్టిఫికెట్‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఇండియ‌న్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఇండియ‌న్ నేవీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 19/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 06/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ నేవీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ నేవీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా:

ఫ‌్లాగ్ ఆఫీస‌ర్‌, కమాండింగ్ ఇన్ ఛీప్‌, వెస్ట్ర‌న్ నావ‌ల్ క‌మాండ్‌, ముంబ‌యి-400001.

ఇవి చదవండి :

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close