10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI Jobs

NAVY CIVILIAN Recruitment in Telugu(Last date-14/09/2019)

NAVY CIVILIAN Recruitment in Telugu: ఇండియ‌న్ నేవీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఇండియ‌న్ నేవీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇండియ‌న్ నేవీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NAVY CIVILIAN Recruitment

NAVY-CIVILIAN-Recruitment-Telugu
NAVY-CIVILIAN-Recruitment-Telugu

చివరి తేదీ:14/09/2019

NAVY CIVILIAN Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ నేవీ
పోస్టు పేరు: సివిలియన్ పోస్టులు,
చివరి తేదీ: 14/09/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, స్కిల్, ప్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

NAVY CIVILIAN Recruitment పోస్టులవారీగా వివరాలు:

ఎంటీఎస్ – 09
పెస్ట్ కంట్రోల్ వ‌ర్క‌ర్‌ – 03
కుక్‌ – 01
ఫైర్ ఇంజిన్ డ్రైవ‌ర్‌ – 01
మొత్తం పోస్టులు – 14

విద్యార్హత అనుభవం:

ప‌దోత‌ర‌గ‌తి, డ్రైవింగ్ లైసెన్స్‌, ట్రేడు అనుభవం

వయో పరిమితి:

ఇండియ‌న్ నేవీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 25 మధ్యలో ఉండాలి

జీతం:

ఇండియ‌న్ నేవీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:14/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి

ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

BOKARO Recruitment in Telugu(11/10/2019)

PUNJAB&SIND BANK Recruitment in Telugu(10/10/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఇండియ‌న్ నేవీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఇండియ‌న్ నేవీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.

చిరునామా: The Flag Officer Commanding-in-Chief, {for Staff Officer (Civilian Recruitment Cell)}, Headquarters Southern Naval Command , Kochi – 682004.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Check Also

Close
Close