10th JobsCentral JobsITI Jobs

NAVAL DOCKYARD Recruitment in Telugu(20/09/2019)

NAVAL DOCKYARD Recruitment in Telugu: నేవల్ డాక్‌యార్డ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నేవల్ డాక్‌యార్డ్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేవల్ డాక్‌యార్డ్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NAVAL DOCKYARD Recruitment

NAVAL-DOCKYARD-Recruitment-Telugu
NAVAL-DOCKYARD-Recruitment-Telugu

చివరి తేదీ:20/09/2019

NAVAL DOCKYARD Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:నేవల్ డాక్‌యార్డ్‌
పోస్టు పేరు: అప్రెంటిస్ (డిజిగ్నేటెడ్ ట్రేడ్స్)అప్రెంటిస్ (రెండేళ్లు ట్రైనింగ్)అప్రెంటిస్ (నాన్-డిజిగ్నేటెడ్ ట్రేడ్స్),
చివరి తేదీ:20/09/2019
స్థలం:ముంబై.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా.

NAVAL DOCKYARD Recruitment పోస్టులవారీగా వివరాలు :

అప్రెంటిస్- (డిజిగ్నేటెడ్ ట్రేడ్స్) – 855
అప్రెంటిస్ (రెండేళ్లు ట్రైనింగ్) – 78
అప్రెంటిస్ (నాన్-డిజిగ్నేటెడ్ ట్రేడ్స్) – 300
మొత్తం పోస్టులు :1233

Northern Railway Recruitment in Telugu(15/10/2019)

BOKARO Recruitment in Telugu(11/10/2019)

విద్యార్హత అనుభవం:

నేవల్ డాక్‌యార్డ్‌ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా 50 శాతం మార్కులతో పదోతరగతి,సంబంధిత విభాగంలో ఐటీఐ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

నేవల్ డాక్‌యార్డ్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21 సంవత్సరకాలు మించి ఉండకూడదు,

జీతం:

నేవల్ డాక్‌యార్డ్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫిసు లేదు
ఎస్సీ, ఎస్టీ, – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:20/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి

అప్ల్య్ లింక్: క్లిక్ చేయండి

నాన్- దేసిగ్నటెడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి

అప్ల్య్ చేసే లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నేవల్ డాక్‌యార్డ్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Check Also

Close
Close