Latest Govt Jobs

రేపే ఆఖరు తేదీ…"10th" పాస్ తో రైల్వేలో 3553 ఉద్యోగాలు…

[ad_1]

<![CDATA[

10th పాస్ అయిన వారికి రైల్వే ఉద్యోగ అవకాశాలని కల్పిస్తోంది. కేవలం 10th మాత్రమే కాదు, అందుకు తోడుగా ఐటీఐ కూడా పాస్ అయ్యి ఉండాలి. 10th పాస్ అయ్యాం ఏమి ఉద్యోగాలు వస్తాయి అంటూ నిరుశాచః పడకుండా రైల్వే విడుదల చేసిన ఈ ఉద్యోగాలకి  సిద్దం కండి.  మొత్తం 3553 లతో కూడిన అప్రంటీస్ పోస్తులని రైల్వే తాజాగా ప్రకటించింది. ఈ పోస్టులకి సంభందించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే…

Image result for railway logo"

మొత్తం ఖాళీలు : 3553

పోస్టుల వివరాలు : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ తదితర పోస్టులు ..

అర్హత  : 10th పాస్ తో పాటు ఐటీఐ కూడా ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

వయస్సు : 15 – 24

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ : 7 -01-2020

దరఖాస్తు చివరి తేదీ : 06-02-2020 సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే.

మెరిట్ లిస్టు ఫలితాలు వెల్లడించేది : 13-02-2020

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం

https://www.rrc-wr.com/rrwc/Act_Appr_2019-20/Apprentice_2019-20_Notification.pdf

 

 

]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close