Graduation jobsInter Jobs

National Institute of Nutrition Recruitment Telugu(25/09/2019)

National Institute of Nutrition Recruitment Telugu: జాతీయ పోషకాహార సంస్థ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ జాతీయ పోషకాహార సంస్థ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. జాతీయ పోషకాహార సంస్థ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

National Institute of Nutrition Recruitment

National-Institute-of-Nutrition-Recruitment-Telugu
National-Institute-of-Nutrition

చివరి తేదీ:25/09/2019

National Institute of Nutrition వివరాలు:

సంస్థ పేరు:జాతీయ పోషకాహార సంస్థ(NIN)
పోస్టు పేరు: పర్సనల్ అసిస్టెంట్,స్టెనో,తాదితార.
చివరి తేదీ:28/09/2019
స్థలం:హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ద్వారా.

National Institute of Nutrition పోస్టులవారీగా వివరాలు :

పర్సనల్లా అసిస్ట్ – 05
స్టెనోగ్రాఫేర్ – 03
అప్పర్ డివిజన్ క్లర్క్ – 07
లోయర్ డివిజన్క్ల ర్క్ – 05
మొత్తం పోస్టులు :20

విద్యార్హత అనుభవం:

జాతీయ పోషకాహార సంస్థ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంటర్,డిగ్రీ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

జాతీయ పోషకాహార సంస్థ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

జాతీయ పోషకాహార సంస్థ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 19900 నుండి 112400 ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 300
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 31/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:25/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు జాతీయ పోషకాహార సంస్థ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close