Blog
NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్‌సైట్ రోవర్
NASA అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారక గ్రహంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది. ఇందుకోసం ఇన్‌సైట్, పెర్సెవరెన్స్ వంటి రోవర్‌లను పంపింది. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట పంపిన ఇన్‌సైట్ ల్యాండర్ అనేక కొత్త విషయాలను సేకరించి భూమికి పంపింది. అయితే, ఈ మిషన్ త్వరలో తన పనితీరుకు ముగింపు పలుకుతోంది. అంగారక గ్రహంపై భూ ప్రకంపనలు, వాటి తీరుపై అధ్యయనానికి దీనిని నాసా ప్రయోగించడం చెప్పుకోదగ్గ అంశం
Source link