Blog
NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
NASA: భూమి మీదనే కాకుండా ఇతర గ్రహాలపై పరిశోధనలకు అనేక దేశాలు ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో విజయవంతంగా కాలు మోపింది. ఈ క్రమంలోనే తాజాగా అంగారక గ్రహానికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. నాసా పంపిన ఉపగ్రహం అక్కడ సక్సెస్‌ఫుల్‌గా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది.
Source link