Andhra PradeshCentral JobsDiploma Jobs.Engineer JobsGovt JobsGraduation jobsLatest Govt JobsTelangana
MINT Recruitment in Telugu|మింట్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
MINT Recruitment in Telugu: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పీఎంసీఐఎల్) యూనిట్ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మింట్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మింట్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
MINT Recruitment
చివరి తేదీ: 31/07/2020
MINT Recruitment వివరాలు:
సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 31/07/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆఆన్‌లైన్ టెస్ట్, టైప్ రైటింగ్ టెస్ట్ ఆధారంగా.
MINT Recruitment in Telugu పోస్టుల వివరాలు:
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 10
సూపర్‌వైజర్(అఫీషియల్ ల్యాంగ్వేజ్) – 01
మొత్తం పోస్టులు – 11
విద్యార్హత అనుభవం:
మింట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్, హిందీ ప్రొఫిషియన్సీ, టైపింగ్ లో అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
మింట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-33 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
మింట్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 20,470 నుండి 1,00,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -200.
- మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు
- Aadhar and Pan Card Link మార్చి 31 వరకే డెడ్‌లైన్.. వెంటనే మీ ఆధార్‌కు పాన్‌కార్డు లింక్ చేసుకోండిలా…
- ISRO: ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి 36 ఉపగ్రహాలు
- భూమి కంటే 30 రెట్ల ఎక్కువ పరిమాణంలో సూర్యుడిపై హోల్.. భూగ్రహం దిశగా సౌర తుఫాను
- ISRO NASA అమెరికా నుంచి భారత్‌కు చేరిన ‘నిసార్’.. ప్రపంచ మొత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసేలా నిర్మాణం
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 03/07/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/07/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా మింట్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మింట్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.