10th JobsAndhra PradeshCentral JobsDefence JobsGovt JobsGraduation jobsInter JobsTelangana
DEFENCE MINISTRY Recruitment in Telugu|రక్షణశాఖలో వివిధ ఖాళీలు
DEFENCE MINISTRY Recruitment in Telugu: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన 155 బేస్ హాస్పిటల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ రక్షణశాఖ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రక్షణశాఖ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
DEFENCE MINISTRY Recruitment
చివరి తేదీ: 26/06/2020
DEFENCE MINISTRY Recruitment వివరాలు:
సంస్థ పేరు: రక్షణ మంత్రిత్వశాఖ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 26/06/2020
స్థలం: తేజ్‌పూర్.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
DEFENCE MINISTRY Recruitment in Telugu పోస్టుల వివరాలు:
స‌్టెనో
వార్ట్‌సహాయిక
చౌకిధార్
సఫాయివాలా
వివిధ
మొత్తం పోస్టులు – 54
విద్యార్హత అనుభవం:
రక్షణశాఖ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
రక్షణశాఖ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
రక్షణశాఖ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18,000 నుండి 25500 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 26/06/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండ.
ఎలా అప్లై చేయాలి:
ముందుగా రక్షణశాఖ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు రక్షణశాఖ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి 25 రూపాయల విలువగల పోస్ట్ స్టాంపులను జత చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
కమాండెంట్ 155 బేస్ హాస్సిటల్, తేజ్‌పూర్, 784001.