10th JobsAndhra PradeshCentral JobsEngineer JobsGraduation jobsLatest Govt JobsPG JobsTelangana

MIDHANI Recruitment in Telugu |Apply Now

MIDHANI Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌-మిధాని నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మిధాని నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిధాని విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

MIDHANI Recruitment

చివరి తేదీ: 18/03/2020

midhani-recruitment-in-telugu
midhani

MIDHANI Recruitment వివరాలు:

సంస్థ పేరు: మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌
పోస్టు పేరు: జూనియ‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 18/03/2020
స్థలం: హైద‌రాబాద్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ పోస్టులు-ఇంట‌ర్వ్యూ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు-రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్‌/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా.

MIDHANI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జూనియ‌ర్ ఇంజినీర్‌
మేనేజ‌ర్‌
అసిస్టెంట్ మేనేజ‌ర్‌
ఆర్టిజ‌న్‌
ఎన్‌డీటీ ఆప‌రేట‌ర్‌
మొత్తం పోస్టులు – 18

Sl. No.   Post Name Scale of Pay (Rs.) (IDA Pattern) CTC Per annum (approx.) Rs. In Lakhs No. of posts   Reservation Upper age limit (yrs)
1 Junior Manager (Civil) 30,000-3%-1,20,000 6.3 – 25.2 2 UR-2 28
2 Junior Manager (Administration) 30,000-3%-1,20,000 6.3 – 25.2 2 UR-1; OBC-1 28
3 Assistant Manager (IT – Systems Admin.) 40,000-3%-1,40,000 8.4 – 29.4 1 UR-1 30
4 Junior Artisan (Fitter) (WG-2) 20,000-3% 4.1 6 UR-2, EWS-1, OBC-1, SC-1, ST-1 30
5 Junior Artisan (Electrical) (WG-2) 20,000-3% 4.1 3 UR-1, OBC-1, SC-1 30
6 NDT Operator (WG-4) 21,900-3% 4.5 4 UR-1, SC-1, ST-2 35

విద్యార్హత అనుభవం:

మిధాని రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

మిధాని రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-35 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

మిధాని రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
20,000 నుండి 140000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 18/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా మిధాని ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మిధాని నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close