Central JobsEngineer JobsGraduation jobsPG JobsTelangana

MIDHANI Hyderabad Recruitment|APPLY NOW

MIDHANI Hyderabad Recruitment in Telugu: మిధాని-హైద‌రాబాద్‌లోని మిశ్రధాతు నిగ‌మ్ లిమిటెడ్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌,పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మిధాని నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మిధాని విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

MIDHANI Hyderabad Recruitment

midhani-hyderabad-recruitment-in-telugu
midhani-hyderabad

చివరి తేదీ:14/12/2019

MIDHANI Hyderabad Recruitment వివరాలు:

సంస్థ పేరు:మిశ్రధాతు నిగ‌మ్ లిమిటెడ్‌(మిధాని)
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 14/12/2019
స్థలం: హైద‌రాబాద్‌లో
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

MIDHANI Hyderabad పోస్టులవారీగా వివరాలు:

అసిస్టెంట్ మేనేజ‌ర్‌,
మేనేజ‌ర్‌,
చార్జ‌ర్ ఆప‌రేట‌ర్లు,
జూనియ‌ర్ ఆప‌రేటివ్‌ ట్రైనీ,
సీనియ‌ర్ ఆప‌రేటివ్ ట్రైనీ.
మొత్తం పోస్టులు -27

విద్యార్హత అనుభవం:

మిధాని రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దోత‌ర‌గ‌తి, ఐటీఐ,డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వ కలిగి ఉండాలి సంబంధిత సబ్జెక్టులలో.

వయో పరిమితి:

మిధాని రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 23-40 ఏళ్లు మించ‌కూడ‌దు,పోస్టుల వారీగా.

జీతం:

మిధాని రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
19130నుండి 180000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:14/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా మిధాని ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మిధాని నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close