Central JobsRailway jobs

METRO DMRC Recruitment |1493 Posts

METRO DMRC Recruitment in Telugu: దిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్-డీఎంఆర్‌సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ డీఎంఆర్‌సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. డీఎంఆర్‌సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

METRO DMRC Recruitment

metro-dmrc-recruitment-in-telugu
metro-dmrc

చివరి తేదీ:13/01/2020

METRO DMRC Recruitment వివరాలు:

సంస్థ పేరు: దిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 13/01/2020
స్థలం: ఢిల్లీలో.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

METRO DMRC Recruitment in Telugu పోస్టుల వివరాలు:

స్టెనోగ్రాఫ‌ర్‌
అసిస్టెంట్ మేనేజ‌ర్‌
జూనియ‌ర్ ఇంజినీర్
ఫైర్ ఇన్‌స్పెక్ట‌ర్‌
ఆర్కిటెక్ట్‌
అసిస్టెంట్ ప్రోగ్రామర్‌
లీగ‌ల్ అసిస్టెంట్‌
మొత్తం పోస్టులు -1493

విద్యార్హత అనుభవం:

డీఎంఆర్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌), బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ,బీటెక్ ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

డీఎంఆర్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

డీఎంఆర్‌సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
37000 నుండి 160000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 250.

Post Codes Post Surety Bond
RE01 to RE09 & CE01 to CE05 Executive posts ₹3,00,000/- plus GST & Cost of training (₹83,000/- plus GST)
RNE01, RNE02, RNE04, RNE05, RNE06, RNE07, RNE08, RNE09, CNE01, CNE02, CNE04, CNE05 Jr. Engineer (Electrical, Electronics/ Environment/Stores), Asstt. Programmer & Fire Inspector, Architect Asstt., Legal Asstt.   ₹1,50,000/- plus GST & Cost of training (₹30,000/- plus GST)
RNE03, CNE03 Jr. Engineer/Civil ₹1,50,000/- plus GST & Cost of training (₹1,40,000/- plus GST)
RNE10, RNE11, RNE12, RNE13, RNE14, RNE15, CNE06 Customer Relations Asstt., Accounts Asstt., Stores    Asstt.,    Asstt./CC,    Office              Asstt., Stenographer,   ₹1,50,000/- plus GST & Cost of training (₹20,000/- plus GST)
RNE16, RNE17, RNE18 Maintainers – (Electrician, Electronic Mechanic, and Fitter) ₹1,50,000/- plus GST & Cost of training (₹20,000/- plus GST)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 14/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:13/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా డీఎంఆర్‌సీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు డీఎంఆర్‌సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close