Central JobsEngineer JobsGraduation jobsLatest Govt Jobs

MECON LIMITED Recruitment in Telugu |Apply Online

MECON LIMITED Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంతిత్వ శాఖ‌కు చెందిన రాంచీలోని-మెకాన్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మెకాన్ లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మెకాన్ లిమిటెడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

MECON LIMITED Recruitment

mecon-limited-recruitment-in-telugu
mecon-limited

చివరి తేదీ: 05/03/2020

MECON LIMITED Recruitment వివరాలు:

సంస్థ పేరు: మెకాన్ లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 05/03/2020
స్థలం: రాంచీ.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

MECON LIMITED Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌
మేనేజ‌ర్‌
ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్
జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్
కెమిస్ట్
అసిస్టెంట్ ప్రోటోకాల్ ఆఫీసర్
మొత్తం పోస్టులు – 31

విద్యార్హత అనుభవం:

మెకాన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

మెకాన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-48 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

మెకాన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
32,000 నుండి 85,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 05/03/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా మెకాన్ లిమిటెడ్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మెకాన్ లిమిటెడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close