Blog
Mars: మార్స్‌పై అద్భుతం.. రెండు నెలలుగా మూగబోయిన రోటర్‌తో సంబంధాలు పునరుద్ధరణ
Mars అరుణ గ్రహం మీద గతంలో జీవం ఉందా? అని పరిశోధించేందుకు పెర్సెవీరన్స్ అనే ఆరు చక్రాల రోవర్‌ను నాసా పంపింది. రెండేళ్లపాటు అక్కడే ఉండి, రాళ్లను, నేలను డ్రిల్ చేస్తూ జీవం ఆనవాళ్ల కోసం పరిశోధన కొనసాగించేలా దీనిని రూపొందించారు. ఈ రోవర్ అంగారక ఉపరితలంపై దిగి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో దానికి సంబంధించిన రోటర్‌క్రాఫ్ట్ నుంచి రెండు నెలలుగా సంకేతాలు ఆగిపోయాయి. అయితే, మళ్లీ దానితో కమ్యూనికేషన్ పునరుద్దరించినట్టు నాసా ప్రకటించింది.
Source link