Engineer JobsPG Jobs

MANU UNIVERSITY Recruitment |APPLY

MANU UNIVERSITY Recruitment in Telugu : హైద‌రాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ప‌్రొఫెస‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ మ‌ను యూనివ‌ర్సిటీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మ‌ను యూనివ‌ర్సిటీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

MANU UNIVERSITY Recruitment

manu-university-recruitment-in-telugu
manu-university

చివరి తేదీ:24/12/2019

MANU UNIVERSITY Recruitment వివరాలు:

సంస్థ పేరు: మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ
పోస్టు పేరు: ప‌్రొఫెస‌ర్ పోస్టులు,
చివరి తేదీ: 24/12/2019
స్థలం: హైదరాబాద్
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

MANU UNIVERSITY Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ప‌్రొఫెస‌ర్
అసోసియేట్ ప్రొఫెస‌ర్
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌
మొత్తం పోస్టులు -39

విద్యార్హత అనుభవం:

మ‌ను యూనివ‌ర్సిటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టుని అనుస‌రించి ఇంజినీరింగ్ డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌ను కలిగి ఉండాలి.

వయో పరిమితి:

మ‌ను యూనివ‌ర్సిటీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 55 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

మ‌ను యూనివ‌ర్సిటీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 57,700-2,18,200 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:24/12/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా మ‌ను యూనివ‌ర్సిటీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు మ‌ను యూనివ‌ర్సిటీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.

ADDRESS : డిప్యూటీ రిజిస్ట్రార్‌, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌, మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ, ఉర్దూ యూనివ‌ర్సిటీ రోడ్‌, గ‌చ్చిబౌలి, హైద‌రాబాద్‌-500032.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close